Karimnagar Deer Park :కరీంనగర్ లో ఉన్న డీర్ పార్కుకి కొత్త అతిథులు| ABP Desam
ABP Desam
Updated at:
22 Apr 2022 08:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకరీంనగర్ పట్టణ కేంద్రంలో ఉన్న డీర్ పార్కుకి కొన్ని యూరోపియన్ హామ్స్టర్స్ ని తీసుకొచ్చారు అధికారులు. చలాకీగా అటు ఇటు తిరుగుతూ ఇవి పిల్లలను పెద్దలను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం.