Kandriga Special Palakova : పాలకోవా అంటే కండ్రిగ.. కండ్రిగ అంటే పాలకోవా | ABP Desam
Continues below advertisement
అన్నవరం ప్రసాదం, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు... ఇదే కోవలోకి వస్తుంది కండ్రిగ స్పెషల్ పాలకోవా. మిగతా చోట్ల తయారు చేసే పాలకోవాతో పోలిస్తే... ఇక్కడ ఏంటి అంత స్పెషల్..? తెలుసుకోవాలని ఉందా..? ఈ వీడియో చూసేయండి మరి.
Continues below advertisement