Kakinada Tiger origin Chattisgarh | యలమంచిలి పరిసరాల్లో తిరుగుతోంది : Forest Officer | ABP Desam
Continues below advertisement
Anakapalli, Visakha జిల్లాల్లో పెద్దపులి పాదముద్రలు కనిపించాయని చీఫ్ కన్వర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విశాఖపట్నం సర్కిల్ రామ్ మోహన్ రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం యలమించిలి రేంజ్ లోని పెద్దపల్లి పాదముద్రలు కనిపించాయని తెలిపారు. ముఫ్పై ఏళ్లుగా ఈ ఏరియాలో పులి దాడులే లేవంటున్న సీసీఎఫ్ వో రామ్ మోహన్ రావుతో మా ప్రతినిధి విజయ్ F2F
Continues below advertisement