Kakinada Kotaiah Kaja : కాజా తయారీలో 131 ఏళ్ల బ్రాండ్ కోటయ్య కాజా..! | DNN | ABP Desam

కాకినాడలో మెయిన్ రోడ్డు మార్గంలో సంస్థ ప్రదాన దుకాణం ఉండగా నాగమల్లి జంక్షన్ వద్ద మరో బ్రాంచి ఉంది.కాకినాడ ఎప్పుడైనా వెళ్లినా. లేదా ఎవరైనా తెలిసిన వారు వెళుతున్నారని వచ్చేప్పుడు కాజా తెస్తావా అంటూ గోముగా అడిగేయటం అలవాటైపోయింది చాలా మందికి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola