Kadiyapulanka లో ఖరీదైన మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయి | DNN | ABP Desam

కడియపులంక నర్సరీలకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కుతోంది..... ఫైకస్ఆలీవ్ తదితర ఖరీదైన మొక్కలు విదేశాలనుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. అంబానీ కూడా ఇక్కడి నుంచే కొనుగోలుచేస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola