JangareddyGudem Tragedy| AP Liquor Policy Failing| జంగారెడ్డిగూడెం మరణాలకు కారణమేంటీ..?| ABP Desam

Continues below advertisement

West Godavari District Jangareddy Gudem లో 18 మంది మృతి చెందటం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. Natural Deaths అని CM Jagan Assembly లో ప్రకటిస్తే....Natu Saara తాగి చనిపోయారని, ప్రభుత్వ వైఫలమ్యమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు జంగారెడ్డి గూడెం మరణాలకు కారణాలేంటీ...?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram