Jain Festival: వైభవంగా జైనుల పర్వ్ పర్యుషాన్ పండుగ | DNN | ABP Desam
Continues below advertisement
జైనుల పండుగల్లో అతి ముఖ్యమైనది... పర్వ్ పర్యుషాన్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జైనులంతా ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. నెల్లూరులో కూడా ఈ పండుగ సంబరాలు మెుదలయ్యాయి.
Continues below advertisement