IYR Krishna Rao Exclusive Interview : జగన్ మళ్లీ గెలిచే అవకాశమే లేదు | ABP Desam

Former CS, BJP Leader IYR Krishna Rao వైసీపీ మూడేళ్ల పాలనపై మండిపడ్డారు. Jagan సర్కారు అసంబద్ధ నిర్ణయాలతో ఆంధ్రా అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. మళ్లీ ఇప్పట్లో జగన్ గెలిచే అవకాశం లేదని జోస్యం చెప్పిన IYR...Janasena, BJP పొత్తులు, వచ్చే ఎన్నికల్లో జరగబోయే పరిణామాలపైనా ABP Desam కు ఇచ్చిన Exclusive Interview లో మాట్లాడారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola