Is Tollywood shifting to Vaizag?| Telugu cine industry సాగరతీరానికి వచ్చే అవకాశం ఉందా..?|ABP Desam

Tollywood Visakhapatnam కు ఎప్పుడు షిఫ్ట్ అవుతుందా అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో నడుస్తోంది. నేరుగా CM JAGAN సినీ నటులకు స్థలాలిస్తాం..స్టూడియోలు కట్టుకోవటానికి అనుమతులిస్తాం అంటూ కొద్దిరోజుల క్రితం చేసిన ప్రకటన ఆసక్తిని రేపింది. అసలు Telugu Film Industry హైదరాబాద్ కే పరిమితం అవ్వటానికి చాలా కారణాలే ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూసేయండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola