India's First Mythological Museum | Surendra Puri | ముక్కోటి దేవతల కొలువు | ABP Deaam

యాదగిరిగుట్టకు సమీపంలో ఉన్న సురేంద్రపురి (Surendra Puri) రామాయణ, మహా భారత, భాగవతం లోని ముఖ్య సన్నివేశాలను, పురాతన ప్రాముఖ్యం కల దేవాలయాల నమూనాలను శిల్పాలుగా మలచి వీక్షకులకు విన్నూత్న అనుభూతిని అందిస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola