India's First Cable-Stayed Rail Bridge | దేశంలోనే మెుదటి కేబుల్ రైల్వే బ్రిడ్జి | ABP Desam

Continues below advertisement

ఇక్కడ కనిపిస్తున్న ఈ తీగల వంతెనకు ఓ స్పెషాలిటీ ఉంది. అదేటంటే..! ఇదో రైల్వే బ్రిడ్జి. .దీనిని... ఉద్ధమ్ పూర్-శ్రీనగర్-బరమూల్లా రైల్వే లైన్ పై నిర్మించారు. సాధారణంగా హిమాలయాల్లోని కఠిన వాతావరణాల్లో బ్రిడ్జిలు కట్టడం కష్టం ఐనప్పటికీ.. ఆ పని చేసి చూపింది రైల్వే డిపార్ట్ మెంట్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram