Huge Banyan Tree: 3 ఎకరాల్లో విస్తరించిన 500 ఏళ్లనాటి మర్రిచెట్టు.. ఎక్కడో ఏంటో మీరూ చూడండి | ABP
ఎటు చూసినా భారీ ఊడలతో.. ఎక్కడ మొదలై ఎటువైపు పెరుగుతోందో తెలియకుండా విస్తరించిన భారీ మర్రి చెట్టు ఇది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం మజ్జిపుట్టుగ గ్రామంలో ఉందీ భారీ మర్రి చెట్టు.