Hollywood Classic| The Terminal |SpielBerg - Tom Hanks కాంబినేషన్ లో ఓ Low Budget సినిమా | ABP Desam

Continues below advertisement

Steven Spielberg, Tom Hanks కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో చిన్న బడ్జెట్ సినిమా The Terminal. అనుకోకుండా Airport లో చిక్కుకుపోయి తొమ్మిది నెలలపాటు అక్కడే అవస్థలు పడిన ఓ హీరో కథ. టామ్ హ్యాంక్స్ యాక్టింగ్ కోసమైనా చూడాల్సిన సినిమా ఇది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram