Hemavathi Siddeswara Temple: చోళుల కాలంనాటి మహిమాన్విత శైవక్షేత్రం హేమావతి సిద్ధేశ్వరాలయం| ABP Desam

Continues below advertisement

Mahasivarathri ని పురస్కరించుకుని Andhra-Karntaka సరిహద్దులోని Hemavathi Siddeswara Temple ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటుంది. చోళుల సామంతరాజులైన నోళంబు రాజులు కట్టించిన ఈ ఆలయంలో మహాశివుడు మానవరూపంలో దర్శనమిస్తారు. ఇలా కనిపించే ఏకైక ఆలయంగా హేమావతి సిద్ధేశ్వరాలయంగా ప్రసిద్ధి గాంచింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram