Hainanese Chicken| శతాబ్దాల చరిత్ర ఉన్న హైనానీస్ చికెన్ రైస్ గురించి తెలుసా..!|DNN|ABP Desam
శాతాబ్దం కిందట చైనాలోని హైనాన్ ప్రాంతంలోని ప్రజలు చాలా మంది సౌతిస్ట్ Asia కు వలస వెళ్లారు. వాళ్లు రావడమే కాదు. వస్తు వస్తు వారి సంప్రదాయ వంటకమైన హైనానీస్ చికెన్ రైస్ ను అందరికి పరిచయం చేశారు.