Guntur Reading Rooms: గుంటూరులో ట్రెండీగా మారుతున్న రీడింగ్ రూమ్స్ | ABP Desam
Guntur లో Reading Rooms ఇప్పుడు Trendy గా మారుతున్నాయి. లివింగ్ రూం, హాస్టల్స్, పేయింగ్ గెస్ట్స్ హౌస్ లానే ఇప్పుడు రీడింగ్ రూం బిజినెస్ కూడా స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది.