Group I exam paper Leak | అవమానాలు భరిస్తూ..ఆకలి మంటలు దాచుకుంటున్న..వీరి ప్రశ్నలకు బదులేది..?| DNN

రద్దు చేసింది సింపుల్ క్వశ్చన్ పేపర్ కాదు.. ఎందరో నిరుద్యోగుల ఆశల్ని. ఎందుకంటే... డిగ్రీ ఐపోగానే.. సర్కారు కొలువు లక్ష్యంగా పట్నం వచ్చేస్తారు. ఇంట్లో పైసల్ లేకున్నా.. అప్పోసొప్పో చేసి కోచింగ్ సెంటర్లకు పోతుంటారు. పాకెట్ మనీ మెటిరీయల్ కొనుక్కోవడానికి ఐపోతే.. 5 రూపాయల భోజనంతో కడుపు నింపుకుంటారు. పండుగ పబ్బాలు యాదికి రావు. నెలలు గడుస్తున్నా.. కొలువు కోసమే కష్టపడుతుంటరు. అలాంటింది.. కొందరి స్వార్థపూరిత చేష్టల వల్ల... రాకరాక వచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు ఐందంటే.. గుండెల్లో గునపాలు పొడిచినట్లు ఉంటుంది వీరికి...!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola