Google Celebrates Dart Mission : డార్ట్ మిషన్ సక్సెస్ ను సెలబ్రేట్ చేస్తున్న గూగుల్ | ABP Desam
నాసా డార్ట్ మిషన్ సక్సెస్ ను గూగుల్ సెలబ్రేట్ చేస్తోంది. డైమోర్ఫోస్ ను డార్ట్ స్పేస్ట్ క్రాఫ్ట్ విజయవంతంగా ఢీకొట్టినందుకు తనదైన శైలిలో గ్రాఫికల్ కంటెంట్ ను యాడ్ చేసింది గూగుల్. సెర్చ్ ఇంజిన్ లో డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ అని సెర్చ్ చేస్తే చాలు....ఓ స్పేస్ క్రాఫ్ట్ వచ్చి గూగుల్ పేజ్ లోని ఆస్టరాయిడ్ ఇమేజ్ ను ఢీకొట్టినట్లుగా గ్రాఫిక్స్ ను క్రియేట్ చేశారు.