GoldSmiths Issue : మంగళగిరిలో మాయమవుతున్న స్వర్ణకారులు..మ్యాటరేంటంటే..? | ABP Desam
గుంటూరు జిల్లా మంగళగిరి...ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది చేనేత ...ఆ తరువాత స్దానంలో ఉపాది ఎక్కువగా ఉన్న రంగం స్వర్ణకారులు...అయితే, ఇక్కడ పని చేస్తున్న స్వర్ణకారులు చేతివాటం ప్రదర్శించటం పై సర్వత్రా చర్చ జరుగుతుంది.