Gold Searching In Uppada: తుపాను వచ్చి వెళ్లిన తర్వాత ఉప్పాడ వాసులందరికీ పండగే పండగ | ABP Desam
Continues below advertisement
తుపాను వచ్చి వెళ్లిన తర్వాత Kakinada జిల్లా Uppada వాసులందరికీ పండగే పండగ. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా బంగారం కోసం తీరంలోకి దిగుతుంటారు. అసలు దాని వెనుక కథేంటో చూడండి.
Continues below advertisement