Giant Nandi in Andhra Pradesh : ప్రపంచంలోనే భారీ ఏకశిలా నంది.. మన్యం జిల్లాలో | DNN | ABP Desam

Continues below advertisement

ఉత్తరాంధ్రలోని పార్వతీ పురం మన్యం జిల్లాలో ఉన్న ఓ మారుమూల గ్రామమిది. ఈ ఊళ్లో ఓ ప్రాచీన కాశీవిశ్వనాథ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వస్తుంటారు. అయితే, ఈ ఆలయానికి మరో ఆకర్షణ కూడా ఉంది. ఈ గుడి ప్రాంగణంలోనే ప్రపంచంలో అతి పెద్ద నందీశ్వరుడని ఈ ఊరి ప్రజలు భావిస్తున్న ఓ భారీ నంది విగ్రహం ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram