Friday Prayers At Hyd Old City : కట్టుదిట్టమైన భద్రతల మధ్య పాతబస్తీ | DNN | ABP Desam

శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థనలు ముగిసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పాతబస్తీ వద్ద పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola