Fishermen Released from Pakistan Jail : పాకిస్తాన్ జైలు నుంచి ఉత్తరాంధ్ర మత్స్యకారుల విడుదల| DNN
గుజరాత్ తీరం లో చేపల వేటకు వెళ్లి పాక్ రక్షణ దళాలకు చిక్కడం తో ఐదేళ్ల పాటు పాకిస్తాన్ జైల్లో నరక యాతన చూశారు ఆంధ్రా మత్స్య కారులు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన భాస్కర రావు, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన నారాయణ రావు, అన్నవరం అనే ముగ్గురు మత్స్య.కారులు గత ఐదేళ్లుగా పాకిస్తాన్ లోని కరాచీ జైల్లోనే మగ్గి పోయారు.