Elon Musk plans to replace Twitter CEO Parag Agrawal:ట్విట్టర్ లో కీలక మార్పులు తప్పవా..?|ABP Desam
Twitter పూర్తిస్థాయిలో తన చేతికి రాగనే మాస్టర్ ప్లాన్ వేయాలని Elon Musk ఉన్నట్లు సమాచారం. ఫ్రీ స్పీచ్ కు అడ్డు పడుతున్నారంటూ Twitter CEO Parag Agarwal, Chief Legal Officer Vijaya Gadde లను తప్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు మస్క్ ప్లాన్ ఏంటీ....వారివురినీ తప్పించటం అంత తేలికా.. ఈవీడియోలో చూడండి.