Elon Musk Fires CEO Parag Agrawal : Twitter టేకోవర్ చేయగానే ఎలన్ మస్క్ కీలక నిర్ణయం | ABP Desam
Continues below advertisement
44 Billion Dollar డీల్ ను కంప్లీట్ చేసుకుని ట్విట్టర్ ను టేకోవర్ చేసిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ వచ్చీ రాగానే కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ట్విట్టర్ సీఈవో, ఇండో అమెరికన్ టెక్కీ పరాగ్ అగర్వాల్ సీఈవో గా తప్పించినట్లు తెలుస్తోంది.
Continues below advertisement