Srikakulam లో వందల క్వింటాళ్ల బరువులను అలవోకగా ఎత్తేసిన ఆదిమానవులు.. ఆధారాలివే..!| DNN | ABP Desam
Continues below advertisement
వేల సంవత్సరాల నాటి ప్రాచీన రాతి కట్టడం ప్రపంచంలోని పొడవైన డాల్మెంట్స్ గా గుర్తించడం జరిగింది. ఇలాంటి నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోనే ఉండటం ఓ అరుదైన వింతగా భావిస్తున్నారు.ఇంత ప్రసిద్ద,పురాతన ,చారిత్రాత్మక ప్రాంతాన్ని..రాష్ట్ర పర్యాటకశాఖ ఆశించిన స్దాయిలో పర్యటక కేంద్రంగా అభివృద్ది చేయడంలో విఫలమైయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Continues below advertisement
Tags :
Telugu News Today Telugu Videos Telugu News ABP Desam Videos Andhra Pradesh Tourism Humans ABP Desam Srikakulam ABP Telugu Adimanavulu Aadimanavulu Adimanavulu Cave's Adimanavulu Guhalu Aadi Manava Guhalu Adimanav Caves Aadhimanavudu Aadhimanavalu Aadimanav Food Manavudu Adimanava History In Telugu Village Vihari Adimanava Manava Puttuka Pradesham Vikram Aditya Videos #indiancaves Human Srikakulam Early Man Early Humans Caves Early Man Cave Paintings