Khammam Brass Metal art: నైపుణ్యం ఉన్నా ఆదరణ కరువు
ఖమ్మం జిల్లా కేంద్రాని కి సమారు 12 కిలో మీటర్ల దూరం లొ ఉన్న ఎం. వెంకటాయ పాలెం గ్రామానికి చెందిన నాగ బ్రహ్మ చారి దంపదులు హస్త కళ నే జీవనోపాది గా ఎంచుకుని ఆ కళ కు ప్రాచుర్యం కలిపిస్తునారు.మొదట చెక్క తో వ్యవసాయ పరికరాలు చేయడం తో ప్రారంభం అయిన వీరి వృత్తి జీవితం లోహాలతో అపురూపమైన కళా ఖండాలను తయారు చేసే వరుకు వెళ్ళింది. ఈ వృత్తి తోనే కుటుంబాన్ని పోషించు కుంటూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు నాగ బ్రహ్మ దంపదులు.