Drone inspection of power lines| చైనాలో పవర్ లైన్స్ పర్యవేక్షిస్తున్న డ్రోన్స్ | ABP Desam

Continues below advertisement

సౌతిస్ట్ చైనా యునాన్ ప్రావిన్స్ లో విద్యుత్ అధికారులు వినూత్న ప్రయత్నం చేశారు. ఇక్కడి పవర్ ట్రాన్స్ మిషన్ కోసం ఉపయోగించే లైన్స్ పర్యవేక్షించడానికి అన్ నేమేడ్ ఏరియా వెహికిల్స్- UAV ప్రవేశపెట్టారు. ఈ ప్రాంతంలో 80శాతం పవర్ ట్రాన్స్ మిషన్ లైన్స్ ఎత్తైన పర్వతాల్లో, భారీ లోయల్లో ఉంటాయి. వాటిని పర్యవేక్షించడానికి మానవులకు చాలా కష్టం. అందుకే ఈ డ్రోన్లు..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram