Dr.P. Hanumantha Rao| పద్మశ్రీ అవార్డుపై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ ఒక్కరూ అభినందించలేదు| ABP Desam
Continues below advertisement
స్వీకార్ అనే స్వచ్చంధ సంస్ద స్దాపించి నలభై ఏళ్లకు పైగా 85 లక్షల మంది మానసిక,శారీరక వికలాంగులకు ఉచిత వైద్యం అందిస్తూ,జీవితంలో ఎదిగేలా కృషిచేస్తున్నారు.డాక్టర్ పి హనుమంతరావు సేవలకు తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమ సేవలను చులకనభావంతో చూస్తోందని , తెలంగాణా వాడినైన తనను కేసిఆర్ సర్కార్ కనీసం అభినందించలేదని ABP దేశంతో అవేదన వ్యక్తం చేస్తున్నారు.
Continues below advertisement