Do you Know about Digvijay Singh Jadeja: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మహారాజు విశాల హృదయం | ABP Desam

Continues below advertisement

Digvijay Singh Jadeja... Independence ముందు Nawanagar మహారాజు. ఇప్పుడు Ukraine లో చిక్కుకున్న భారత విద్యార్థులను తీసుకురావడంలో Poland ప్రభుత్వం సాయం చేస్తోంది. దీంతో మళ్లీ ఆ రాజు పేరు Trending లోకి వచ్చింది. ఆ రాజుకు, పోలాండ్ కు అసలు ఏంటి సంబంధం..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram