Differently abled Cricketer from Nellore : చెయ్యివిరిగినా ఈ కుర్రాడి లక్ష్యంమారలేదు | DNN | ABP Desam

Continues below advertisement

యాక్సిడెంట్ వల్ల శరీరం సహకరించకపోయినా క్రికెట్ పై ఉన్న ఆసక్తి అతడిని జాతీయ ఆటగాడిగా ఎదిగేలా చేసింది. కఠోర సాధనతో ఇప్పుడు ఇండియా టీమ్ కి సెలక్ట్ అయ్యాడు. భారత్ తరపున విదేశాల్లో మ్యాచ్ లు ఆడుతున్నాడు. అతని ప్రయాణం ఎలా సాగిందో ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram