Dharmana Ram Manohar Naidu Interview: ఓడినా గెలిచినా ప్రజాసమస్యలపై పోరాడండి | ABP Desam
Continues below advertisement
Dharmana Prasada Rao కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు రాబోయే 2024 ఎన్నికల కోసం సర్వం సిద్ధమవుతున్నారు. తాను మిగతా రాజకీయ వారుసుల్లా కాదని.. గెలిచినా... ఓడినా ప్రజాసమస్యలపై పోరాడతానంటున్నారు రామ్ మనోహర్. ఇంకా రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు పాటించనున్నారో అతని మాటల్లోనే
Continues below advertisement
Tags :
Dharmana Ram Manohar Naidu Interview Dharmana Prasada Rao Son Interview Minister Dharmana Son About 2024 Elections