Devaragattu Bunny Festival : కర్రల సమరం కాదు..కర్రల సంస్కృతి అంటున్న స్థానికులు | DNN | ABP Desam

Continues below advertisement

భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సాంప్రదాయమైనటువంటి ఆచారాలవాట్లు ఉంటాయి అయితే కర్నూలు జిల్లా హోలగుంద మండలంలో ఉన్న దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా ఉత్సవం మాత్రం భిన్నం. ఇదుగో ఇలా కర్రల యుద్ధం జరగాల్సిందే. కళ్లలో భక్తి, కర్రలో పౌరుషం. టెంకాయల్లా తలల్ని పగులగొట్టే ఆచారం

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram