ABP News

Deception Island : ఈ దీవిలోకి వెళ్లే దమ్ముందా? - నాసా చాలెంజ్ | ABP Desam

Continues below advertisement

అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఈ మధ్య అంతరిక్షం నుంచి తీసిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ దీవిలోకి ప్రవేశించే దమ్ముందా అంటూ దానికింద కామెంట్ కూడా చేసింది. ఆ దీవి పేరు డిసెప్షన్ ఐలాండ్. నాసా ఎందుకు ఆ కామెంట్ చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram