Crisis Situation Of AP Aqua Hub: కొవిడ్ తర్వాత నుంచి తీవ్ర సంక్షోభంలో ఏపీ ఆక్వా రంగం | ABP Desam
Continues below advertisement
కోస్తాంధ్ర తీరంలో అతి ముఖ్యమైన ఆక్వా రంగం ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు అత్యధిక ఆదాయాలిచ్చిన ఆక్వా సాగు.. ఇప్పుడు సాగడమే కష్టమంటోంది. లక్షలాది మంది రైతులు, కూలీలు ఆధారపడ్డ ఈ పరిశ్రమ ఇప్పుడు సంక్షోభం అంచున నిలుస్తోంది.
Continues below advertisement