Congress President Election | ఓట్లు గల్లంతయ్యాయని గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకుల నిరసనలు | ABP Desam
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లో ని గాంధీభవన్ లో మాత్రం.. ఎన్నికల వేళ వర్గపోరు మరోసారి బయటపడింది