CM KCR Planning For Early Elections..?| ముందస్తు ఎన్నికలపైనే కేసీఆర్ ఆశలు పెట్టుకున్నారా..?|ABP

Continues below advertisement

తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. నువ్వా నేనా అన్నట్లుగా పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అంతా ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. ఈ సారి కూడా ముందస్తు ప్లాన్ చేస్తున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో ఈ వీడియోలో చూద్దాం..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram