CM KCR Munugode Strategy : ఉపఎన్నిక కు కాదు ఏకంగా ఎన్నికలకే కేసీఆర్ మాస్టర్ ప్లాన్ | ABP Desam
కేసీఆర్ మునుగోడులో నిర్వహించిన ప్రజాదీవెన సభ...వచ్చే బై ఎలక్షన్ కే కాదు...2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మునుగోడు సభలో బైఎలక్షన్ కోసం టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో కేసీఆర్ ప్రకటిస్తున్నారని ప్రచారం విపరీతంగా జరిగినా కేసీఆర్ అసలు అలాంటి ప్రకటనల జోలికి పోలేదు.