Chintha Chiguru: వెజ్, నాన్ వెజ్ వంటలకు ప్రత్యేక రుచి చింత చిగురు|ABP Desam
Continues below advertisement
Chinta Chiguru Summer లో మార్కెట్లలో సందడి చేస్తోంది. అటు ఆహారంలోనూ, ఇటు ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేసే చింతచిగురు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.
Continues below advertisement