Chintamaneni Prabhakar Amaravati farmers Padayatra : అమరావతి రైతుల పాదయాత్రలో చింతమనేని | ABP Desam
Continues below advertisement
రాజధానిలో ఒకే వర్గం ఉన్నారన్న విషయం మద్దతు ఇచ్చిన సమయంలో సీఎం జగన్ కు తెలియదా అని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అన్నారు. అమరావతి రైతులు చేపట్టిన రెండో విడత మహా పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న చింతమనేని....అమరావతే రాజధాని అని తెలుగు ప్రజలంతా ఎప్పుడో ఓ నిర్ణయానికి వచ్చేశారన్నారు.
Continues below advertisement