China Snow Town : పర్యాటకులతో నిండిపోతున్న చైనా స్నో టౌన్ | ABP Desam
Continues below advertisement
చైనా లోని హీలియోజ్యాంగ్ ప్రావెన్స్ లో ఉంటుంది ఈ టౌన్. దీన్ని చైనా స్నో టౌన్ అంటారు. ఎటు చూసినా మంచే. ఇళ్లపైన కూడా మంచుఇలా దుప్పటిలా కప్పేసి ఉంటుంది.
Continues below advertisement