Chetan Sharma Sting Operation : BCCI Chief Selector చేతన్ శర్మ వ్యాఖ్యలు దుమారం | ABP Desam
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ పెను వివాదంలో చిక్కుకున్నాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు టీమ్‌ఇండియా ఆటగాళ్ల గురించి ప్రైవేటు సంభాషణలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.