Che Guevara daughter Aleida Guevara Speech in Hyderabad : చిన్నప్పుడు గుర్రంపై తిప్పేవారు| ABP Desam
Continues below advertisement
Che Guevara కుమార్తె Dr. Aleida Guevara హైదారాబాద్ లో పర్యటించారు. సుందర్య విజ్ఞానకేంద్రం సందర్శించిన ఆమె...తన తండ్రి చే గువెరా, తండ్రి స్నేహితుడు ఫిడేల్ క్యాస్ట్రోతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. క్యూబా సాధిస్తున్న అభివృద్ధిపై డా.అలైదా గువెరా మాట్లాడారు.
Continues below advertisement