Chandrayaan-3 Launch Highlights | చంద్రయాన్-3 కీలకమైన పార్ట్స్ హైదరాబాద్ లోనే తయారీ | ABP Desam

Continues below advertisement

చంద్రయాన్-3 విజయవంతమవడంతో ఇప్పుడు అంతా ఇస్రోపై ప్రశంసల వర్షం కుపిస్తున్నారు. చంద్రయాన్-2 విఫలమవడంతో ..చంద్రయాన్-3లో ప్రతి విషయంపై ఇస్రో ప్రత్యేక శ్రద్ధ తీసుకోంది. అందులో భాగంగా చంద్రయాన్-3 విడిభాగాలు తయారు చేసింది..మన హైదరాబాద్ లోనే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram