Chandra Grahanam 2022| గ్రహణంపై మూఢ నమ్మకాలు వీడాలని విశాఖలో వినూత్న ప్రయత్నం | ABP Desam
చంద్రగ్రహణం పై నెలకొన్న మూఢ నమ్మకాలను తొలగించే ప్రయత్నం లో భాగంగా భారత నాస్తిక సమాజం, ఇండియన్ హ్యూమనిస్ట్స్, దళిత హక్కుల సమాఖ్య, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విశాఖ లో వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు.