Calfs Born Through Surrogacy in Tirupati : గోసంకర్షణలో టీటీడీ ప్లాన్ సూపర్ సక్సెస్ | ABP Desam

దేశవాళీ గోవుల పరిరక్షణ, గో ఆధారిత వ్యవసాయం పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక కృషి చేస్తోంది. సరోగసి విధానం ద్వారా టీటీడీ గోశాలలో జరుగుతున్న గోసంరక్షణపై ప్రత్యేక కథనం

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola