BYJU's Content in AP Govt Schools : ప్రభుత్వ పాఠశాలల్లో బైజూస్ మద్దతు కొనసాగేనా.? | DNN | ABP Desam
Continues below advertisement
ప్రభుత్వ పాఠశాల్లలో కార్పోరేట్ స్దాయిలో చదువులకు జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళింది. ఫలితంగా ఇప్పుడు ఆధునిక విద్యా విధానం అమలులో ఏపీ ముందుకు వెళుతుంది. ఈ టోటల్ ఎపిసోడ్ లో ప్రభుత్వానికి సహకరిస్తామన్న ప్రైవేట్ సంస్ద మనుగడే ప్రశ్నార్దకంగా మారటంతో, వాట్ నెక్ట్స్ అనే సందేహం కలుగుతుంది...
Continues below advertisement