Budithi Brass Items Losing Charm: ప్రతి ఇంటి పూజ గదిలో వాళ్ల పని కనిపిస్తుంది, కానీ వారిని ప్రోత్సహించేది ఎవరు?

Continues below advertisement

Budithi.. చెప్పుకోవడానికి Srikakulam జిల్లాలో ఓ చిన్న గ్రామమే.. కానీ ఇక్కడ తయారయ్యే ఇత్తడి వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కానీ ఇదంతా చరిత్రగానే మిగిలిపోతుందా? ఇక్కడి వాళ్ల ప్రస్తుత పరిస్థితేంటి?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram