BRS Party | సెక్యులర్ పార్టీలను కలుపుకొని పోతాం | DNN | ABP Desam
సంక్షేమపథకాలు, లా అండ్ ఆర్డర్ లో తెలంగాణలో ముందుంది. తెలంగాణ మోడల్ దేశ వ్యాప్తంగా అమలు చేస్తాం, సెక్యులరిజం కిల్ చేసే బీజేపీకి బీఆర్ ఎస్ బుద్ది చెప్తుంది. సెక్యులర్ పార్టీలను కలుపుకొని పోతాం.