BRS MLA Rekha Naik Joining Congress: కాంగ్రెస్ లోకి రేఖానాయక్ చేరికపై సందిగ్ధం | DNN |ABP Desam
బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవటంతో ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ లో చేరారు. ఆయన ఆసిఫాబాద్ టికెట్ ను ఆశిస్తుండగా..రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. మరి జరుగుతున్న జాప్యం వెనుక కారణాలేంటీ..శ్యామ్ నాయక్ తో మా ప్రతినిధి శైలేందర్ ఫేస్ టూ ఫేస్.